తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మొన్న కాంగ్రెస్ జనగర్జన వరకు దారులన్నీ ఖమ్మంవైపే.
రాష్ట్ర రూపురేఖలనే మార్చివేస్తున్న కాళేశ్వరం సర్వే మొదలు ప్రతిదశలోనూ ప్రపంచ రికార్డులు 250 కిలోమీటర్ల మేర జీవనది సృష్టి గోదావరి ఉపనదులకు జవసత్వాలు హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం.. ఇదొక సాగ�