Home
Telangana Water Crisis
Telangana Water Crisis
-
"స్వరాష్ట్రమా.. సామంత రాజ్యమా?"
6 hours ago‘మా వాళ్లు ఈ మధ్య ఎర్రికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు. ఎర్రిలేసినట్టుగా వాగుతున్నారు. చేసిన మంచిని మైకుల్లో చెప్పి, చెడును చెవిలో చెప్పాలి. వీళ్లేమో చెడును మైకుల్లో, మంచిని చెవిలో చెప్తున్నారు."జలవనరుల క్రాంతదర్శి కేసీఆర్!"
3 weeks agoకొందరికి అయిష్టంగా ఉండొచ్చు, మరికొందరికి చెప్పడానికి భారంగా ఉండొచ్చు! కానీ తెలంగాణ జలవనరుల క్రాంతదర్శి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ఎల్ నినో నేపథ్యంలోనైనా ఆమాట చెప్పకపోతే మనల్ని మనం వం�"సాగునీటిపై సర్కార్‌కు సోయి లేదు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్"
4 weeks agoరాష్ట్రం మీదుగా కృష్ణా, గోదావరి జలాలు వెళ్తున్నా సీఎం రేవంత్‌రెడ్డికి వాడుకునే సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు."కరువు తెచ్చి గావుకేకలా?"
4 weeks agoaకంచే చేనుమేస్తే అన్నట్టు.. కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన సర్కారే చేజేతులా రాష్ర్టాన్ని కరువులోకి నెట్టివేస్తే? ఎండిపోయిన పొలాల సాక్షిగా నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది ఈ అసాధారణ చారిత్రక విషాదమ�"డైవర్షన్ రాజకీయాలు: మన్నె క్రిశాంక్"
1 month agoతెలంగాణలో తీవ్రమవుతున్న సాగు, తాగునీటి ఎద్దడిని పరిషరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో ధ"ఎల్ నినో కాదు.. పాలకుల పాపం!"
1 month agoకరోనా కాలం గుర్తున్నదా? రాత్రికి రాత్రే ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బందీ అయిపోయినప్పుడు, రేపటిదాకా బతుకుడెట్లనోనని ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే.. కేసీఆర్ ధైర్యం చెప్పిండ్రు. రేషన్ కార్డున్న ప్రతి కుటు�"రాష్ట్రంలో నీళ్ల కరువు.. అమెరికాలో ఉత్తమ్"
1 month agoరాష్ట్రంలో నీటి కరువుతో రైతాంగం అల్లాడుతుంటే సాగునీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అమెరికా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేంద�"Water Crisis | వరి రైతుకేమో ఉరి.. బీరుకు జలసిరి! పంటలు, ప్రజల గొంతు ఎండుతున్నా.. బ్రూవరీల దప్పిక తీర్చే ఆరాటం"
2 months agoఇదంతా ఎల్ నినో ఎఫెక్ట్ అంటూ రేవంత్‌రెడ్డి సరార్ చేతులెత్తేసింది. మరోవైపు బీరు ఏరులై పారాలని హుకుం జారీ చేసింది."నీళ్లున్నయ్.. సర్కారే ఎత్తలే"
2 months agoమేడిగడ్డలో నీళ్లున్నా ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోననే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పడావు పెడుతున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్









