రాష్ట్రంలో నీళ్ల కరువు.. అమెరికాలో ఉత్తమ్
రాష్ట్రంలో నీటి కరువుతో రైతాంగం అల్లాడుతుంటే సాగునీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అమెరికా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని సమాచారం. మరోవైపు గురువారం సీఎం నేతృత్వంలో ఎల్ నినో పరిస్థితులపై సమావేశం కొనసాగగా, అందులోనూ పాల్గొనలేదని తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నీటి కరువుతో రైతాంగం అల్లాడుతుంటే సాగునీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అమెరికా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని సమాచారం. మరోవైపు గురువారం సీఎం నేతృత్వంలో ఎల్ నినో పరిస్థితులపై సమావేశం కొనసాగగా, అందులోనూ పాల్గొనలేదని తెలిసింది. కరువు పరిస్థితుల్లో నిరంతరం పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడమే విమర్శలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

