సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు.
తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన కోసం వేసిన ప్యానల్లో తెలంగాణ మేధావులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, 30 మంది సభ్యుల్లో కేవలం మోహన్గురుస్వామి ఒక్కరికే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన�