గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌వో) ట్రేడింగ్‌లో వ్యక్తిగత నష్టాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రపదేశ్ ఉన్నట్టు సెబీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో �
గ్రామ పంచాయతీల అధ్యయానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ర్టాల అధికారులను నియమించింది.