Teachers transfers | రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేయనుంది.
TS Govt | రాష్ట్రంలో శుక్రవారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5ను గురువారం జారీ చేశారు.
హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయు�