హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, పర్యటన ఉద్దేశాన్ని మరిచి చేస్తు న్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజ లు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకుల