అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం ఒకటి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం తగ్గిందా? పెరిగిందా? అనే వివరాలను మాత్రం సర్కారు గోప్యంగా ఉంచింది. సోమవార�
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విద్యార్థుల డ్రాపౌట్ల శాతం 20 శాతాన్ని దాటింది. డ్రాపౌట్లలో ఈ 14 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. మరో 10 జిల్లాల్లో 10 శాతం నుంచి 19 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు. ఈ విషయాన్ని �