అసోసియేషన్ ఎన్నికలు జరపాలని, విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించడంతోపాటు ఈఏల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ ర�