తెలంగాణ అవతరణ పండుగను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఆవిష్కరించనున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.