రాష్ట్రంలో 1నుంచి 12 తరగతుల సిలబస్ మార్పు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కొత్త కురిక్యులం రూపకల్పనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పాలసీ రెడీ అయ్యే వరకు కొ�
రాష్ర్టానికి అవసరమైన విద్యావిధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు తరహాలో కొత్తగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించనున్నది.