గోవా వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ షూటర్లు పతక ధమాకా మోగించారు. పురుషుల 50మీ రైఫిల్ త్రి పొజిషన్ ఈవెంట్లో మణిదీప్ జెట్టా రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు.
న్యూఢిల్లీ కర్నిసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న 66వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో మన షూటర్లు పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో రెండు స్వర్ణాలు(టీమ్ ఈవెంట్), కాంస్య�