యాసంగిలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాల్‌కు రూ.300 సబ్సిడీపై శనగ విత్తనాలను సరఫరా చేయనున్నట్టు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ సీడ్ కార్పొరేషన్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. విత్తన రంగంలో వెనుకంజలో ఉన్న నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్ఎస్సీ) బలోపేతానికి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ విధానాలను అమలు చేయనున్నారు. ఇటీవల కే�