భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
కొత్త సచివాలయంలో 59 మంది ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులకు ప్రత్యేకంగా చాంబర్లతోపాటు పేషీలు, 36 మంది అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులకు చాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు నిర్మించినట్టు రోడ్లు భవ