Home
Telangana
Vajrotsavam Will Continue Throughout The Year To Mark 75 Years Of Indias Independence
మువ్వన్నెల్లో.. మన సౌధం!
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దీంట్లోభాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. ముగింపు వేడుకలను సైతం స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలేలా నిర్వహించాలని సంకల్పించింది.
పౌరుల్లో జాతీయ స్ఫూర్తి, సమరోత్సాహం కలిగేలా తనదైన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈ యేటి పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న రాష్ట్ర సచివాలయాన్ని జాతీయ పతాక రంగులతో కూడిన విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆకట్టుకుంటున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

