డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు హైదరాబాద్లో రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలిసి వినతి