Telangana Saraswatha Parishath | అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిజాం పాలనాకాలంలో ప్రారంభమైన ఆనాటి ‘నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు ఈ నాటి ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ కు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఘ�