లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రుణమాఫీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను నిలిపివేసి, రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను తక్షణమే సవరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సెంటర్లో రైతు రుణమాఫీ జీవో కాపీని దహ