గురుకులాల్లో దివ్యాంగుల కోటా అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు ఈ నెల 24న ముగియనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషం దాకా వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రెసిడెన్షియల