బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన తెలంగాణ వాసి అరిగోస పడుతున్నాడు. ఇంట్లో పని ఉందని ఇక్కడికి తీసుకొచ్చి ఎడారిలో ఒంటెల కాపరిగా నియమించారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
తెలంగాణవాసికి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.