ఇన్‌సర్వీస్ డాక్టర్లను నీట్ పీజీ అడ్మిషన్లలో లోకల్‌గా పరిగణించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు.
పబ్లిక్ హెల్త్ డాక్టర్లకు ప్రత్యేక బదిలీలు కల్పించినందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.