హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఇన్‌సర్వీస్ డాక్టర్లను నీట్ పీజీ అడ్మిషన్లలో లోకల్‌గా పరిగణించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు.
మంగళవారం టీపీహెచ్‌డీఏ ప్రతినిధులు మంత్రి రాజనర్సింహను కలిశారు.