రాష్ట్రంలో 20శాతం మంది విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ విద్య అందుతున్నదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా కౌన్సిల
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై అశోక్‌కుమార్, పీ నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.