Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తి వేసేందుకు కాంగ్రస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందుకే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తు�