Telangana | రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో న�
రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ విద్యుత్ సబ్సిడీలకే సరిపోనున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ నెట్వర్క్లకు నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది.