తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మూడు పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టును శాశ్వత ప్రాతిపదికన, రెండు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్టు
రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు.
తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడిగా మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ను శనివారం ఏర్పాటు చేసింది.