సర్కారు బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాఠశాలల్లో తిరిగి ప్రవేశాలు పెరుగుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి వసతులు సమకూర్చగా, తల్
“జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ బడి నిన్నా మొన్నటి వరకు అధ్వాన్నంగా ఉండేది. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండ�