ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీపై వ్యాపారులు నిరాసక్తి చూపుతున్నారు. గతంలో ఉన్న రూ.2లక్షల ఫీజుకు 50 శాతం అదనపు భారం వేయడంతో టెండర్లకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనల�
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-25 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నది.