గువాహటి వేదికగా జరిగిన జాతీయ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే ప్లేయర్లు సత్తాచాటారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన టోర్నీలో తెలంగాణ టీమ్ మొత్తం 34 పతకాలు సొంతం చేసుకుంది.
గత నెల 28 నుంచి డిసెంబర్ 1 దాకా దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 11వ కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఆడుతున్న తొలి టోర్నీలోనే రాష్ర్టానికి చెం