జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు.
DJU | దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది.