విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి రాష్ర్టాభివృద్ధికి తోడ్పడుతున్నది. సమాజంలో అత్యంత బలహీన వర్గాలను ఆదుకునేందుకు రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, అమ్మ ఒడి (కేసీఆర్ కిట్), కల్యాణలక్ష్మి, కంటివెలుగ�
ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.