అర్థరాత్రి చిట్టడవిలో చుక్కలు చూస్తూ, ఆకాశంలో జరిగే అద్భుతాలను భారీ టెలీస్కోప్ ద్వారా వీక్షించేలా వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మంచిరేవుల సమీప
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో రెండురోజుల పాటు జరిగిన రాక్బేనేచర్ క్యాంప్ విద్యార్థినీ విద్యార్థు�