రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రోజురోజుకు విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో (Power Suply) తెలంగాణ డిస్కంలు (Telangana Discoms ) కొత్త రికార్డు సృష్టించాయి.
తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేస�