వైద్య సేవల కోసం సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో మొదటగా పాలమూరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పట