సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు సంఘం అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీల�
సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు లాభాల్లో నుంచి 35 శాతం వా టా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.