తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా వెల్లడించిన గణాంకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయ ప్రవేశాలకు ఓసీలే అధికంగా వివక్షకు గురవుతున్నారని నివేదించడం ఇప్పుడు ఆ�
దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్), ఇటీవల నిర్వహించిన తెలంగాణ కులగణన సర్వే (టీసీఎస్) గణాంకాల మధ్య బీసీ జనాభా శాతం విషయంలో వ్యత్యాసం ఉన్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల �