బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని, లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాయని బీసీ నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ బీసీ స�
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం దక్కాలిసిన రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుపుడుతున్నది రెడ్డిలేనని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ అన్నారు.