ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో నవంబర్ 4న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో కోతలు విధించడం తగదని, అదే జరిగితే విద్యార్థిలోకం నుంచి ప్రతిఘటన తప్పదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వ�