2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలనే అంశంపై, పలు కులాల పేర్ల మార్పుపై అభ్యంతరాలను 31లోగా సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యా�
విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు కృషిచేయాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్ చేసింది.