సూర్యాపేట జిల్లా కేంద్రంలో 4వ రాష్ట్ర స్థాయి అంతర్‌జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన శుక్రవారం ఆయా జిల్లాల జట్లు బరిలోకి దిగాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి జ్యోతి వెలిగించి పోటీలను అధికారి�