తెలంగాణ ఆర్చరీ అసోసియేషిన్ అధ్యక్షుడిగా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది టి. రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 42వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆర్చరీ చాంపియన్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు.