‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్‌ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది.
యువ కథానాయకుడు శ్రీవిష్ణుని కొత్తదనానికి చిరుమానాగా చెబుతుంటారు. ప్రతి సినిమాకు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడ�
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) ఒకడు. ఈ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ (Arjuna Phalguna). ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.