ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ ఆదేశించారు.
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన బూరుగుపల్లిలోని తన �