అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.
పట్టణంలో వికాస్ పాఠశాల వెనుకాల గల వెంచర్లను శుక్రవారం అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవి కుమార్ మాట్లాడుతూ అక్రమ లేఅవుటల్లను, అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని