IndiGo |టుర్కియో రాజధాని ఇస్తాంబుల్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం వల్ల సుమారు 100 మంది ప్రయాణికులు ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 16 గంటలకు పైగా పడిగాపులు ఉన్నారు.
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�