సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, ఉత్తమ వైద్యవిద్యకు హబ్‌గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల పనితీరుపై ఆయన మంగళవారం ఆన్లైన్లో �
రాష్ట్రంలో 2014 నాటికి టీచింగ్, అనుబంధ దవాఖానలు కలిపి 19 ఉండేవి. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం 23 దవాఖానలు ఉన్నాయి.