డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంద�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది.