డీఎస్సీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్
డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా, విద్యాశాఖ ఈ అవకాశాన్నిస్తూ వెబ్సైట్లో మార్పులు చేసింది. ఈ అవకాశం హర్షదాయకమని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

