మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర�