తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు.
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ఇద్దరు కలసి ఏదైనా చేసే అవకాశముంది.’ అని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి